logo

అభినందన్ ANNUAL డే సెలబ్రేషన్ 2024 -2025 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ హసన్ పర్తి

సోమవారం రోజున తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, గర్ల్స్ హసన్ పర్తి లో గౌరవ ప్రిన్సిపాల్ అశోక రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ( అభినందన్ )అన్యువల్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో స్టేట్,నేషనల్, ఇంటర్నేషనల్, స్థాయిలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు మెమొంటోలను బహుకరించి వారిని ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థులు వివిధ అధికారులు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎస్ఎంసి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది .

9
1728 views