చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్న బిజెపి నేతలు.
హైదరాబాద్: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఈటల రాజేందర్.
ఉగ్రదాడి పై ఎంపి ఈటల మాట్లాడారు.
370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు
కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది
అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య
భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు
భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు
బాధితులు చిందించిన రక్తం వృథా పోదు
తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది.