logo

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన రోలుగుంట మండలం విద్యార్థులు

రోలుగుంట మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల నుంచి 31 మంది పరీక్షలు రాయగా 31 మంది పాసై శతశాతం ఉత్తీర్ణతతో విజయకేతనం ఎగురవేశారు అంతేకాకుండా మండలంలోని మొదటి స్థానం ఎల్ హరిత 578 రెండవ స్థానం జి కౌసల్య 573 మార్కులతో విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోలు గుంట నుంచి 67 మంది పరీక్షలు రాయిగా 55 మంది ఉత్తీర్ణ సాధించి 82% , కొవ్వూరు నుంచి 25 మంది పరీక్షలు రాయిగా 20 మంది ఉత్తీర్ణ సాధించి 80% కుసర్లపూడి నుంచి 31 మంది పరీక్షలు రాయిగా 30 మంది పాసై 97 % జే నాయుడుపాలెం నుంచి 42 మంది పరీక్షలు రాయిగా 36 మంది పాసై 86% కొంతలం నుంచి 41 మంది రాయిగా 30 మంది పాసై 73% కొమరవోలు 23 మంది పరీక్షలు రాయగా 20 మంది పాసై 84% బుచ్చంపేట 41 మంది రాయిగా 34 మంది పాసై 83% బివి పట్నం 29 రాయిగా 23 పాసై 79% నిలిచారు మండలం మొత్తం మీద 330 మంది పరీక్షలు హాజరు కాగా 279 మంది ఉత్తీర్ణత సాధించి 85% శాతంగా విజయం సాధించారని ఎంఈఓ పి .జాన్ ప్రసాద్ పి. జగ్గారావు ఆనందం వ్యక్తం చేశారు

60
5477 views