logo

మెట్ పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు *ఎండి.అవేజ్* గారికి *నిర్మల్ జిల్లా కు రాష్ట్ర పరిశీలకులుగా* నియమిస్తూ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా ఎండి.అవేజ్ మాట్లాడుతూ పార్టీకి విద్యార్థి దశ నుండి చేసిన సేవలను గుర్తించి పార్టీ ఇచ్చిన గొప్ప బాధ్యతను స్వీకరిస్తూ జిల్లాలో అందర్నీ సమన్వయం చేసుకొని పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు,

0
155 views