logo

చిత్ర నటుడు,నంది,అహార్య అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం.


ఈ కుబీర్ గ్రామంలో విశ్వావసు నామ సంవత్సర చైత్రమాసం పూర్వభాద్రపద దినమున శ్రీ ఆంజనేయ స్వామి జన్మనక్షత్రమున కుబీర్ గ్రామంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయము వద్ద సినీనటుడు,మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి వెంకటస్వామి"""రావణబ్రహ్మ"""ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. ఈ సందర్భంగా నటునికి గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మండలం మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతినాగేశ్వర్, గురు స్వామి పుప్పాల పిరాజి, యువ నాయకుడు యువ నాయకుడు గోరేఖర్ సంతోష్, SJWHRC ప్రతినిధి సాప పండరి, సంతోష్ పటేల్, దొంతుల దిగంబర్, స్వర్గం లక్ష్మణ్, శాంతు సేట్, పుప్పాల సురేష్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

35
2429 views