22/04/2025 తేదిన అన్నమయ్య జిల్లా మదనపల్లి
22/04/2025 తేదిన అన్నమయ్య జిల్లా మదనపల్లి కు చెందిన షేక్. అర్బష్ కు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండల కాంగ్రెస్ మైనారిటీ ప్రెసిడెంట్ గా నియమిస్తూ DCC మైనారిటీ చైర్మన్ యన్.సయెద్ అలీ APCC డెలిగేట్ యస్.యండి.గౌస్ లు కలిసి నియామక పత్రము అందజేసినారు.ఈ సందర్బంగా అర్బష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతము కొరకు నా వంతు నేను కృషి చేస్తానని తెలిపినారు.ఈ పదవి నాకు వచ్చుటకు సహకరించిన AICC మైనారిటీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గర్ హి గారికి APCC అధ్యక్షురాలు YS. షర్మిల రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి యన్.తులసిరెడ్డి గారికి APCC మైనారిటీ చైర్మన్ దాదాగాంధి గారికి APCC డెలిగేట్ యస్.యండి.గౌస్ గారికి DCC గాజుల భాస్కర్ గారికి మదనపల్లి ఇంచార్జి యం.పవన్ కుమార్ రెడ్డి గారికి DCC జనరల్ సెక్రటరీ పి.మహమ్మద్ అలీ ఖాన్ గారికి కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాబ్ గారికి PCC మైనారిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ గారికి కృతజ్ఞతలు తెలిపినారు.