మాజి MPTC కార్యవర్ అశోక్ గృహప్రవేశం లో పాల్గొన మాజి MLA హన్మంత్ శిందే
(ప్రతినిధి మస్నాజీ)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని మాజి MPTC కార్యవర్ అశోక్ గృహప్రవేశనికి జుక్కల్ నియోజకవర్గం TRS మాజి MLA హన్మంత్ శిందే పాల్గొన్నారు వారితో పాటు సొసైటీ మాజి ఛైర్మెన్ పాకల్ వార్ విజయ్ తులసి రాం లక్ష్మమాన్ హన్మాండ్లు తదితరులు పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.