logo

పేదింటి ఆడబిడ్డ సాహితి 561 మార్కులతో స్కూల్ ఫస్ట్

బుక్కరాయసముద్రం న్యూSC కాలనీకి చెందిన రాకెట్ల సాహితీ Dr.BR అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉరవకొండ స్కూల్ ఫస్ట్ 561 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సాహితీ తండ్రి విజయ్ కుమారు 2 సం.లు క్రితం అనారోగ్యంతో మరణించారు తల్లి వరలక్ష్మి ఒక ప్రైవేటు హాస్పిటల్లో వర్కర్ గా పని చేస్తున్నది తాత రాకెట్ల చిన్న గంగన్న పంచాయితీ వర్కర్ గా సాహితీకి అన్ని రకాల సహకారం అందించారు. ఏపీ గ్రామపంచాయతీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో రాకెట్ల సాహితీని అభినందిస్తూ సాహితి చేత కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్న గ్రామ సర్పంచ్ ఏ పార్వతి CPM మండల కార్యదర్శి ఆర్ కుళ్లాయప్ప CITU మండల కార్యదర్శి సి నాగేంద్ర పంచాయతీ వర్కర్ల యూనియన్ నాయకులు ఎర్రకొండప్ప తదితరులు పాల్గొన్నారు.

2
1504 views