logo

శ్రావణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన సిరి సహస్ర

తేది:26.04.2025.
శృంగవరపుకోట నియోజవర్గం

విజయ నగరం జిల్లా,శృంగవర పుకోట నియోజవర్గ పరిధి లోని ఎల్. కోట లో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వ్యక్తిగత సోషల్ మీడియా ప్రతినిధి పి. శ్రావణ్ కుమార్ నాన్న వేణుగోపాల్ రావు గత గురువారం నాడు అకాల మరణం చెందిన విషయం తెలుసుకొని చిన్న శ్రీను
సోల్జర్స్ అద్యక్షు రాలు శిరి సహస్ర
( సిరమ్మ )ఈ రోజు ఉదయం లక్కవరపుకోట లో ఉన్న శ్రావణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని నింపి, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని.. కుటుంబానికి అన్ని విధాలా సహాయంగా ఉంటానని భరోసా ఇవ్వడమే కాకుండా
తదు పరి జరగబోయే కార్యక్ర
మాలను దృష్టి లో పెట్టు
కొని కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో..
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీను మరియు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు పాల్గొన్నారు.

0
366 views