
కృష్ణమ్మ అక్క సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ- భారత్, స్వచ్ఛ - ఆంధ్ర, స్వచ్ఛ - ఆదోని ప్రోగ్రాం,,
పవర్ న్యూస్ ప్రతినిధి ఆదోని కర్నూలు జిల్లా ఏప్రిల్ 26 : బల్లెకల్ గ్రామంలో గుడిసె ఆది కృష్ణమ్మ అక్క సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ- భారత్, స్వచ్ఛ - ఆంధ్ర, స్వచ్ఛ - ఆదోని ప్రోగ్రాం గ్రామాల స్వచ్ఛతే, గ్రామాల పరిశుభ్రంగా ఉంచడమే మా సైన్యం ఏకైక లక్ష్యం---శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ గ్రామాల్లో ప్రజలందరికీ పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్న గుడిసె అధి కృష్ణమ్మక్క సేవా సైన్యం*
బల్లెకల్ గ్రామంలో తాగునీటి వ్యవస్థ మరియు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రజలందరూ కూడా వెంటనే వాళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కరే ఉండడం వలన డ్రైనేజీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వడ్డెగిరి సంబంధించిన 150 హౌసెస్ కి తాగునీటి వ్యవస్థ పూర్తిగా లేదు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది మరియు మంచినీటి పైపు లైన్లు కూడా డ్రైనేజీలో కలవడం వలన నీళ్లు కలుషితమై ఆరోగ్యం చెడిపోతున్నాయని గ్రామస్తులు అందరూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో బల్లెకల్ సర్పంచ్ లోకేష్, మాజీ ఎంపీపీ మురళి,సాదిక్ వలి బల్లెకల్ బసవరాజ్ రామాంజనేయులు, లక్ష్మీ రెడ్డి, నారాయణరెడ్డి, గోవిందప్ప, రమేషు గోపాల్, నరసయ్య, గిడ్డయ్య రామాంజిని, గోవిందు, నారాయణస్వామి, బైచిగేరి ఓంకార్, గణేకల్ మల్లయ్య ఎల్లప్ప బంగారు బాబు సవరప్ప, పెసల్ బండ పురుషోత్తం, మండగిరి బాబురావు, ఆటో రెడ్డి, జిలాన్, నాగానాతనహళ్లి రవి, కపటి మహాదేవ, వర్మ, జగదీష్, మాంత్రిక వెంకటేష్, మునిస్వామి, ఖాసీం, అశోక్, కుప్పగల్ హనుమంత్, అంజి, తిక్కస్వామి, భోజప్ప, రవి, తిమ్మప్ప, రాఘవరెడ్డి భరత్ వీరేష్ నాగరాజ్ భాస్కర్ హరి పెద్ద తుంబలం నరసప్ప, రాముడు, గోవిందుడు, పాడేగల్ రామంజి ఎల్లప్ప, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుడిసి కృష్ణ మొక్క సేవా సైన్యం ఈ సమస్యలన్నీ తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.