logo

అల్లాపూర్ నుండి చాలో వరంగల్ తరలిన వెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : పిట్లం మండలం అల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జెండాను గ్రామ అధ్యక్షుడు అల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పద్మ రాములు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరంగల్ లో జరగబోయే రాజాతోత్సవ సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాసల నారాయణరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకట కుమార్, కాసల అంబరెడ్డి, ఎర్ర మల్లయ్య, గోవింద్ రావు, మారుతిరావు, సురేందర్ రావు, నారాయణరావు, హనుమంత్ రెడ్డి, మైపాల్ రెడ్డి, పోతురాజు రాజు, గైని సాయిలు, గైని సంజీవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1
0 views