logo

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ కొవ్వొత్తుల ర్యాలీ

KTG : కాశ్మీర్ పహల్లవు లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ కొత్తగూడెం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించి అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా డి వై పి.ఎం మరియు సింగరేణి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ బి.సుశీల్,పి ఎం కే వరప్రసాద్, మరియు 40 మందికి పైగా రోవర్ స్కౌట్ లీడర్స్,స్కౌట్ మాస్టర్లు,స్కౌట్స్ తదితరులు పాల్గొన్నారు.

3
608 views