🇮🇳 దూసుకెళ్తున్న మిలిటరీ సైనికులు దేశాన్ని కాపాడుకుందాం ఉగ్రవాదులు ను తరిమికొడదాం మరోఉగ్రవాది ఇంటినిపేల్చివేసిన భారత సైన్యం జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*_మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భారత సైన్యం.._*పహల్గామ్‌లోని బసరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను పేల్చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం కాగా.. మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో పేల్చేసింది. ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరలవుతున్నాయి._అనంత్‌నాగ్ జిల్లా అధికారులతో సమన్వయంతో కుప్వారాలో ఉన్న ఫరూక్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని గుర్తించిన సైన్యం.. దాన్ని నేలమట్టం చేసింది. పహల్గామ్ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇప్పటివరకూ ఆరు ఇళ్లను కూల్చేసింది. పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఫరూక్ ఇంటితో పాటు ఉగ్రదాడిలో పాల్గొన్న మిగతావాళ్లకు సంబంధించిన ఆస్తులను లక్ష్యంగా చేసుకొంది భారత సైన్యం. జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳