M. Madhu, a resident of Ramanpad village in Madanapuram mandal, is undergoing treatment at the City Neuro Hospital in Hyderabad after being injured in a road accident...
After learning about the matter, former MLA from Devarakadra Ala Venkateswar Reddy visited the hospital today and requested the doctors to provide better treatment to the victim. TASNEEM
హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పటల్ లో మాదనాపురం మండలం రామన్ పాడ్ గ్రామానికి చెందిన M.మధు గారు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతున్నారు...
విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు ఈ రోజు హాస్పిటల్ కి వెళ్లి బాధితున్ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగింది