logo

పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు జీనియస్ బుక్ఆఫ్ రికార్డు గ్రహీత మూడువిశ్వామిత్ర చౌహాన్.

పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు జీనియస్ బుక్ఆఫ్ రికార్డు గ్రహీత మూడువిశ్వామిత్ర చౌహాన్.అనంతరం వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా విశ్వామిత్ర చౌహాన్ వెలుగుమట్ల పార్కు ఆవరణంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలు శాంతాబాయి తో కలిసి మామిడి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొక్కల వెంకటయ్య పాల్గొన్నారు

9
17 views