logo

సింహాచలం సింహాగిరి పుణ్య క్షేత్రం లో.. ఘోర ప్రమాదం.. 8 మంది మృతి..!!!

AIMA MEDIA :ఏప్రిల్ 28:బుధవారం :వైజాగ్
న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానం లో నిన్న రాత్రి తెల్లవారు వేవుక జాము లో భారీ వర్షం కారణంగా 300 లైన్ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదం లో 8 మంది చనిపోగా, ఇంకా కొంతమంది భక్తులు కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా ఈ ప్రమాదం లో మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని అధికార వర్గాలు తెలిపాయి..అప్పన్న స్వామి చందానో ఉత్సవము భాగంగా ఉత్తరాంధ్ర నుండే గాక ఇతర రాష్ట్రములు భక్తులు కుడా వస్తుంటారు.. ఇలాంటి ప్రమాదం జరగటం ఇదే మొదటి సారి అని అధికార వర్గాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ బాలగాలు సహాయక చర్యలు చేపట్టాయి..రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదానికి గల కారణాలని దర్యాప్తు జరిపించి మృతుల కుటుంబలకు న్యాయం చేస్తాము అని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మృతులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

41
3702 views