logo

సింగనమల సమన్వయకర్త శైలు ఆధ్వర్యంలో మాజి ముఖ్యమంత్రి YS జగన్ కలిసిన వడియం పేట మంత్రి అంజి

యస్.టి.డి న్యూస్: వైసీపీ సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైసీపీ అధినేత YS జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన బుక్కరాయసముద్రం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడయంపేట మంత్రి ఆంజనేయులు.

0
1399 views