రేలకాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం..
పదో తరగతి ఫలితాలలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు శత శాతం పాస్ తో జయకేతనం ఎగురవేశారు.సమష్టి కృషితోనే వంద శాతం సాధించినట్లు పాఠశాల హెచ్. ఎం శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల బోధన భోదేనేతర సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు.