logo

రాడ్ బెండర్స్ ఆధ్వర్యంలో ఘనంగా 139 వ మే డే సంబరాలు

యస్.టి.డి న్యూస్: అనంతపురం జిల్లా కేంద్రంలో రాడ్ బెండర్ ఆధ్వర్యంలో 139 వ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించు కోవడమైనది.ఈ కార్యక్రమంలో సూర్య నారాయణ, అబ్బాస్, కిష్ట, కడ్డీలు వెంకటేష్, అమీదా, మున్నా, లింగమయ్య, బాబావలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు.

0
798 views