మహిళ ఫై అత్యాచారం.. ఆపై పెట్రోలు పోసి నిప్పు అంటించిన దుండగులు..!!!
AIMA NEWS : మే 2: శుక్రవారం :విశాఖపట్నం
NEWS 9:- విశాఖపట్నం అంటేనే ప్రశాంత కి మారుపేరు, విశాఖపట్నం చుట్టుపక్కల కొండలు, వాగులు, సాగరమంతా అందమైన దృశ్యాలు. అలాంటి పేరు గడించిన విశాఖపట్నం లో యువత మత్తుకు బానిస అయ్యి. విచక్షణ రహితంగా తయారు అవుతున్నారు.. నిన్న సింహాచలం అప్పన్న స్వామి వారి ఘటన తరువాత భీమిలి లో ఒక ఘోరం జరిగింది వివరాలు లోకి వెళ్తే..విశాఖ...
నార్త్ సబ్ డివిజన్ లో మరో సంచలనమైన ఘటన..!!
నేరాలకు అడ్డగా మారుతున్న డివిజన్..
మొన్న జ్యోతిష్యడు అతి కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ తో దహనం చేసిన ఘటన మరవకముందే మరో సంచలన ఘటన..
భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో దాకమర్రి ఫార్చ్యున్ లే ఔట్ లో మహిళ దారుణమైన హత్య!!
పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చిన ఘటన..
మహిళ వివాహిత గా 25 సంవత్సరాలు గా గుర్తించిన పోలీసులు
సంఘటన స్థలానికి వెళ్ళానున్న సీపీ..
దర్యాప్తు చేస్తున్న భీమిలి పోలీసులు..!