logo

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం **హెచ్ఎం వాజిద్,

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** చండ్రుగొండ**(మే 04)


విద్యార్థినీ విద్యార్థులకు
ఉచిత వేసవి శిక్షణ శిబిరం

చంద్రుగొండ, మే 4 (ఏఐఎంఏ మీడియా): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఈనెల ఐదు నుంచి 21 వరకు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత వేషవ శిక్షణా శిబిరంలో ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల వరకు 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు క్రీడలు నృత్యాలు మార్షల్ ఆర్ట్స్ చిత్రలేఖనంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పాఠశాల హెచ్ఎం వాజీదు తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులను వివిధ అంశాలలో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించి దాని కనుగుణంగా పాఠశాలల్లో విద్యార్థులను పాఠశాలకు రప్పించి క్రీడలు, నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, చిత్ర లేఖనంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని తెలిపారు. ఈ శిక్షణా శిబిరానికి విజయవంతం చేయాలని ఎంఈఓ ఎం.సత్యనారాయణ ఉపాధ్యాయులకు సూచించారు.

293
7307 views