
అవినీతిపరులైన స్థానిక నాయకుల మీద కూడా కంప్లైంట్లు చేయవచ్చు
🙏ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక సంబంధిత అవినీతి అధికారుల పైన ఆదాయ పన్నుశాఖ వారికి ఫిర్యాదు చేయవచ్చు.🇮🇳
ఆదాయానికి మించిన అధికారుల వారి ఆస్తులుపై గుర్తించి వారికి సంబంధించిన ఫ్యామిలీ, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై రైడ్ చేసి వారు ఉద్యోగ చేరిన సమయంలో ఎస్.ఆర్ లో ఉన్న ఆస్తులు, చేరిన తరువాత వారు కొన్న ఆస్తులు,వారి బినామీ పేర్లతో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.🇮🇳
ఆదాయపన్నుశాఖ ఓ అధికారి మాట్లాడుతున్న సందర్భంలో వారుపై వివరాలు వెల్లడించారు.🙏
అందువలన ప్రజలు వారి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.🇮🇳
🙏ప్రజలు గమనించగలరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి తక్షణం ఆన్లైన్ మెయిల్ ఫ్యాక్స లో కంప్లైంట్ లు చేయవచ్చు అవినీతిపరులైన స్థానిక నాయకుల మీద కూడా కంప్లైంట్లు చేయవచ్చు,🙏 ఆదాయపన్ను శాఖ వారికి.ED.iB IT. విజిలెన్స్ ఏసీబీ నంబర్స్ గూగుల్లో సెర్చ్ చేయండి🙏 మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే అవుతాయి సెర్చ్ చెయ్యండి🫱🏾🫲🏼మేధావులు& ప్రజలుఅవినీతి అంతం వైపు అడుగులు వెయ్యండి చేయి🫱🏾🫲🏼