ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 50% రాయితీతో పోషకాలతో కూడిన దాణాను అందించనుంది.
*ఆంధ్రప్రదేశ్*
*✒️- తెలుపు రేషన్ కార్డు కలిగిన పశువుల పెంపకందారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 50% రాయితీతో పోషకాలతో కూడిన దాణాను అందించనుంది. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగాను 450KGల దాణాను పంపిణీ చేయనుంది. ₹1,100 విలువైన 50KGల బస్తాను ₹555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు..🌱*