logo

టీచర్లు ఫోన్ వాడొద్దు: విద్యాశాఖ


తెలంగాణ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాసుల్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేసి దీన్ని పక్కాగా అమలు చేయాలని సూచించింది. అటు సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు బడిబాటను ఉపయోగించుకోవాలని వెల్లడించింది.

6
689 views