logo

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి గడ్కరీ.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి గడ్కరీ పునరుద్ఘాటించారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక సదుపాయాలు అనే నాలుగు అంశాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. సూర్యాపేట-దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు, నాగ్పూర్-విజయవాడ కారిడార్ నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. భద్రాచలం, బాసర, మేడారం తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని తెలిపారు.

0
0 views