భార్యను కొట్టి చంపిన భర్త..!
భార్యను కొట్టి చంపిన భర్త..!
హైదరాబాద్ లో వివాహిత సాహితి అనుమానాస్పద మృతి
గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన భర్త అనిల్
సాహితి మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానం
అల్లుడు అనిల్ తమ కుమార్తెను కొట్టి చంపాడని సాహితి తల్లిదండ్రుల ఫిర్యాదు
భార్య అక్కతో అనిల్ కు వివాహేతర సంబంధం..!