logo

రాజ్యసభ సభ్యులు పత్రాన్ని స్వీకరించిన పాకా సత్యనారాయణకు సన్మానం #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

రాజ్యసభ సభ్యులు పత్రాన్ని స్వీకరించిన పాకా సత్యనారాయణకు సన్మానం
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సోమవారం రాజ్యసభ సభ్యులుగా ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించిన పాక సత్యనారాయణ ను గౌడ్ సంఘం నేతలు ఉప్పాల జగదీష్ బాబు, సూరి బాబు, వీరంకి పాండు, వీరమల్లు వెంకట సత్యనారాయణ, మొదుగుమూడి శివ రామకృష్ణ, మార్గాని రామ చంద్రరావు తదితరులు అభినందనలు తెలిపి సన్మానించారు.

1
76 views