శేషగిరి రచనలు సమాజానికి ఎంతో అవసరం: జడ్పీ ఛైర్మన్
కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి వర్ధంతి సందర్భంగా “తిరుగులేని కీర్తి సిర' పుస్తకాన్ని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సోమవారం విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యక్రమం నిర్వహించారు. శేషగిరి రచనలు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో PDF మాజీ MLC కేఎస్.లక్ష్మణరావు, స్టేట్ UTF కోశాధికారి మోహన్ రావు, UTF, CITU నాయకులు పాల్గొన్నారు.