logo

కోట శ్రీనివాస్ గారి కుమారుని వివాహ వేడుకకు ఆర్ఎంపి వైద్యులు మరియు ప్రముఖుల ఆశీర్వాదం.

ఈరోజు జరిగిన కోట శ్రీనివాస్ గారి కుమారుని వివాహ వేడుకకు పలువురు వైద్య రంగ ప్రముఖులు హాజరై వేడుకను మరింత శోభాయమానంగా మార్చారు. ఆర్ఎంపి డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ సి. యాదగిరి గారు, జనరల్ సెక్రటరీ రంగరాజ్ యాదగిరిరావు గారు, విద్యాసాగర్ గారు, రామ్ నారాయణ గారు మరియు యువశ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎండి శ్రీ ఎ. నవీన్ గారు ఈ వేడుకకు హాజరయ్యారు.

వివాహ దంపతులకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీర్వచనాలు అందించారు. వారి హాజరుతో ఈ వేడుక మరింత వైభవంగా సాగింది.

22
4132 views