
పవిత్రిమైనా వాగులో చెత్త డంపు యార్డ్ ని తలపిస్తున్న వైనం
పవిత్రిమైనా వాగులో చెత్త డంపు యార్డ్ ని తలపిస్తున్న వైనం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ని కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగలయం పరిధిలో ఉన్న వాగులో గ్రామంలో శుద్ధి చేసిన చెత్త మొత్తం గత కొన్ని రోజులుగా పోస్తున్నారు హిందువుల పవిత్రత ఏ దైవ కార్యక్రమానికి వెళ్లాలన్న వాగులో లేదా గంగలో స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాంటి ఒక ప్రముఖ నాగాయం పరిధిలో ఉన్న వాగులో డంపు యార్డులు తలపించేల చెత్తను పోయడం హిందువుల ఆచారాలను భగ్నం చేసే విధంగా మారింది పవిత్రమైన వాగులో చెత్తను పోయడం ఏంటని దేవాలయ శాఖ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని కనీస చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ప్రతి ఊరులో ఒక డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసింది కానీ మల్లాపూర్ మండల వేంపల్లి పరిధిలోకి వచ్చే వాగులో డంపు యార్డు దర్శనమివ్వడంపై ఆ ఊరిలో డంప్ యార్డ్ ఎవరైనా ఎత్తుకెళ్లారా లేక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయలేరా అని పాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనాప్పటికీ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం పరిధిలో ఉన్న పవిత్రమైన వాగులో చెత్తను పోసి హిందువుల ఆత్మవిశ్వాసాలను దెబ్బతీస్తున్నా వారు ఎవరైనా తాగు చర్యలు తీసుకుని వెంటనే వాగు లో పోసిన చెత్తను తొలగించాలని సంబంధిత అధికారులు చొరవ చూపాలని పలు హిందూ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి సంబంధిత అధికారులు ఏం చేస్తారు వేచి చూడాలి