logo

వీధి కుక్కలను నియంత్రించడంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు విఫలమయ్యారు

వీధి కుక్కలను నియంత్రించడంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు విఫలమయ్యారని నగర ప్రజలు మండిపడుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు వీధి కుక్కలను నియంత్రించక పోవడంతో గుంటూరు ప్రజలు ఆవేదన చెందుతున్నారు

66
1058 views