logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Machilipatnam, Krishna District, Andhra Pradesh

*ఆన్లైన్ ట్రాన్సషన్స్ లో మోసపోయిన
బాధ్యులు లకు లో తెలుగు రాష్ట్రాలు పోలీస్లు సఫలమా, విఫలమా*


వాస్తవంగా ఒక్క ముక్క లో చెప్పాలంటే విఫలమే అని చెప్పాలి. నేను చెప్పడం కాదు. సాక్షాత్తు తెలంగాణ పోలీస్ అధికారులు కూడా ఇదే చెబుతున్నారు.

*ఎంతుకంటే*

*గుర్తుపెట్టుకొండి. మనం విక్టిమ్ అవుతున్నాము అంటే అది మన వీక్నెస్స్. అదే స్కామ్మర్ వాడికి మహాబలం*

*రికవరీ అయితే సూన్యం. ఎట్టి పరిస్థితి లో సందేహం లేదు*

కళ్ళు మూసుకొని పైసలు వేయకండి అని తెలుగు రాష్ట్రాలు పోలీస్ లు నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు.

రాజస్థాన్ లో భరతపూర్ జిల్లా. జైపూర్ నుండి షుమారు 175 కిలోమీటర్లు. అక్కడ ఒక్క ముద్దాయి దొరుకుతాడు. కానీ పోలీస్లు అక్కడ ఎట్టి పరిస్థితులో తీసుకురాలేరు. తీసుకురావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే రాజస్థాన్ పోలీసులు వేరే రాష్ట్ర పోలీసులుకు అసలు సహకరించరు. అదే విధంగా మన పోలీసులు కూడా వేరే రాష్ట్ర పోలీసులుకు అసలు సహకరించరు అని వాదనలు లేకపోలేదు. అంతే కాకుండా అక్కడ స్థానికులు కు సమాచారం కూడా ఇస్తారు. అక్కడ స్థానిక పోలీస్లు వారికి వేరే రాష్ట్ర పోలీసులు వస్తే స్థానికులు వారికి వార్నింగ్ ఇస్తారు. నీకు ఎంత దమ్ము ఉంటే ఇక్కడకు తీసుకు వస్తావు అని ఒక్క పోలీస్ అధికారి బహటాంగా ఒక్క మీడియా చెప్పారు. అక్కడ వారు తిట్టరు. అసలు కొట్టరు. సింపుల్ గా చిన్న పిల్లలును పోలీసు వాహనం ముందు టైర్స్ ముందు విసురుతారు. తరువాత ఒక్కడు చేయి వేస్తే వంద మంది చేయి వేస్తారు. వారు పోలీసులు యూనిఫామ్ లో ఉన్నా కూడా అసలు లెక్క చేయరు. అప్పటికి జరగ వలసిన నష్టం మొత్తం జరిగిపోతుంది.

Amicable,

Vijay Naidu,
Advocate and Senior Krishna District Legal Reporter.

176
13043 views

Comment