logo

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహానాడు 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కడప సమీపంలోని మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలారా

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహానాడు 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కడప సమీపంలోని మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలారా! మహానాడును చారిత్రాత్మకం చేసేందుకు సిద్ధం అవ్వండి.
#Mahanadu2025
#TeluguDesamParty
#AndhraPradesh

85
4611 views