logo

_సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు.._* * _మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికాయి.._

* *_సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు.._*

* _మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికాయి.._

* _అతను నేరుగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును స్టేషన్ అధికారి అయిన సిఐకి ఇచ్చి నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి" అని అన్నాడు.._

* _దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని ప్రశ్నించారు.._

* అంటే దానికి మొహమ్మద్ యాసిన్ ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు నాది కాదని దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను..

* _ఇస్లాంలో ఎదుటివారి డబ్బుపై ఆశపడిన వారు నిజమైన ముస్లింలు కారని అతనిని ఆ అల్లా క్షమించడని బదులిచ్చాడు.._

* _అతని నిజాయితీని మెచ్చిన పోలీసు అధికారి నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని మొహమ్మద్ యాసిన్‌ ను అడిగారు.._

* _వెంటనే మొహమ్మద్ యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు.._

* _పోలీసులు మొహమ్మద్ యాసిన్కు ఉన్న కోరికను వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు జరిగిన విషయాన్ని తెలియజేయగా అందుకు స్పందించిన రజనీ కాంత్ మొహమ్మద్ యాసిన్‌ ను తన వద్దకు తీసుకు రమ్మని తెలిపారు.._

* _ఈ సందర్బంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశాడు.._

* _అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల/కళాశాలలో చదువు కోవచ్చని తెలిపారు.._

* _ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటానని సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నట్లు మొహమ్మద్ యాసిన్ కుటుంబ సభ్యులు తెలిపారు.._

* _నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు.._

5
920 views