logo

నూతన దంపతులను ఆశీర్వదించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి

ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుడు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి చిన్న కుమారుడు కుషల్ కుమార్ రెడ్డి, మహతి దంపతుల వివాహం గురువారం రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి తాడిపత్రి M.L.A Jc అశ్మిత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది అలాగే నిన్నటి రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆళ్లగడ్డ తాలూకా నుండి జనసేన రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్ మరియు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లడం జరిగింది

90
4065 views