logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాయచోటిని విద్యా హక్కుగా మారుస్తా: మంత్రి

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఆదివారం రాయచోటిలోని వైవీ నాగిరెడ్డి కాలేజ్ వాళ్ళు వండాడిలో నూతనంగా నిర్మించిన MBA, MCA కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం రాయచోటి ప్రాంతానికి విద్యాపరంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతంలో చదివినవారు అనేక ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు.

135
6175 views

Comment