అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు వైస్ చైర్మన్లుగా జాయింట్ కలెక్టర్లకు పూర్తి అదనపు బాధ్యతలు
*అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు వైస్ చైర్మన్లుగా జాయింట్ కలెక్టర్లకు పూర్తి అదనపు బాధ్యతలు*
▪️ బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్ గా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్.
▪️ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా తిరుపతి జాయింట్ కలెక్టర్.
▪️ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్.
▪️ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్.
పైన పేర్కొన్న వారందరికీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.