logo

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపణి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ఆదేశాల మేరకు మద్నూర్ మండలం లో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపణి జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుల హనుమాన్లు స్వామి వట్నల్ రమేష్ కల్లూర్ అశోక్ ఉన్నారు.

1
0 views