
కోదాడ నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆహ్వానం
నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరికల కార్యక్రమం
ఈ నెల 22 వ తేదీ. ఆదివారం కోదాడ పట్టణంలోని టిడిపి ఆఫీస్ నందు ఉదయం*10 గంటలకు నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరికల కార్యక్రమం
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు
తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు
▪️ టిటిడి పాలక మండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి గారు.
▪️ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు. బంటు వెంకటేశ్వర్లు గారు.
▪️ నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి గారు
రాష్ట్ర పార్టీ మాజీ కార్యనిర్వహక కార్యదర్శి ముత్తినేని సైదేశ్వర రావు గారు
రాష్ట్ర పార్టీ కార్యదర్శి భయ్యా నారాయణ గారు
▪️ నల్లగొండ పార్లమెంటు మాజీ ప్రధాన కార్యదర్శి మండల వెంకటేశ్వర్లు గార్లు. విచ్చేస్తున్నారు.
కావున ఇట్టి కార్యక్రమానికి. కోదాడ నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర జిల్లా మండల గ్రామ వివిధ హోదాలో పార్టీలో మరియు అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులందరూ సకాలంలో హాజరై. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి.
ఇట్లు
ఓరుగంటి ప్రభాకర్
మాజీ ఇంచార్జ్ కోదాడ