చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్
చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్
T20 క్రికెట్లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ చరిత్ర సృష్టించారు. అత్యధిక T20 మ్యాచులు ఆడిన ప్లేయర్గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు పొలార్డ్ 700 T20 మ్యాచులు ఆడారు. అతడి తర్వాత డ్వేన్ బ్రావో (582), షోయబ్ మాలిక్ (557), రస్సెల్ (556), నరైన్(551), డేవిడ్ మిల్లర్ (530), అలెక్స్ హేల్స్ (500), రవి బొపారా (486), రషీద్ ఖాన్ (477), 3 (471), § 5 (463), రోహిత్ శర్మ (463) ఉన్నారు.