logo

అనకాపల్లిలో గ్యాస్ లీక్‌ ఘటనపై NHRC ఆగ్రహం*

*అనకాపల్లిలో గ్యాస్ లీక్‌ ఘటనపై NHRC ఆగ్రహం*


ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

ఏపీ సీఎస్, అనకాపల్లి ఎస్పీకి నోటీసులు

రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

మృతిచెందిన ఇద్దరి కుటుంబాలకు నష్టపరిహారం..

గాయపడ్డవారి ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలన్న NHRC

0
0 views
  
1 shares