అనకాపల్లిలో గ్యాస్ లీక్ ఘటనపై NHRC ఆగ్రహం*
*అనకాపల్లిలో గ్యాస్ లీక్ ఘటనపై NHRC ఆగ్రహం* ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీఏపీ సీఎస్, అనకాపల్లి ఎస్పీకి నోటీసులురెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశంమృతిచెందిన ఇద్దరి కుటుంబాలకు నష్టపరిహారం..గాయపడ్డవారి ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలన్న NHRC