ఇరాన్ సంచలన నిర్ణయం...
ప్రపంచ దేశాలు ఆందోళన.....
టెహ్రాన్ సామ్రాట్: హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే కీలక మార్గం కావడంతో దాన్ని మూసేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం చమురు హర్ముజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ....