logo

ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధ విరమణలో నాటకీయ పరిణామాలు చోటు

ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధ విరమణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించిన తర్వాత టెహ్రాన్ -జెరూసలెం అంగీకరించాయి. యుద్ధ విరమణ అమల్లోకి వచ్చిన కొన్నిగంటలకే ఇరాన్ తమభూభాగంపై దాడులు చేసినట్లు ఆరోపించిన ఇజ్రాయెల్ ....పెద్దఎత్తున ప్రతీకారదాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది. ఈ ఆరోపణలను ఇరాన్ మిలిటరీ తోసిపుచ్చింది. ఆ తర్వాత స్పందించిన ట్రంప్ .....ఇరుదేశాలు ఉల్లంఘనకు పాల్పడినట్లు మండిపడ్డారు. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ తమ పైలెట్లను వెనక్కి పిలవగా.....కాల్పులవిరమణ కొనసాగుతున్నట్లు ట్రంప్ మళ్లీ ప్రకటించారు.

0
46 views