logo

పేద విద్యార్థినికి 10వేల రూ.లు ఆర్థికసాయం చేసిన కాటప్ప గారి రామలింగారెడ్డి

యస్.టి.డి.న్యూస్: పేద విద్యార్థి కాలేజ్ ఫిజు నిమ్మితం 10 వేల రూ.లు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి
బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని బండారు కొండయ్య (ప్రభు ) కుమార్తె కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి. ఈ కార్యక్రమంలో తలారి నాగేంద్ర, మారుతీ , చెన్నమయ్య, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

0
293 views