logo

సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలి. హైకోర్ట్

టీజీ.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహణపై హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది దీనితో సర్పంచ్ ఎంపీ టీ సి జడ్పీటీసీ ఎన్నికలు సెప్టెంబర్ లోపు జరుగనున్నవి

0
110 views