logo

అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య

సుబేధారి పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య పోలీస్లు తెలిపిన సమాచారం ప్రకారం NGOS కాలనికి చెందిన రౌడీ షీటర్ సాధిక్ ను వడ్డేపల్లి ప్రభుత్వ కళాశాల దగ్గర గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు విషయం తెలుసుకున్న సుబేధారి పోలీసులు పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు

0
163 views