logo

డ్రగ్స్ రహిత కమిషనరేటుగా వరంగల్ నిలవాలి

డ్రగ్స్ రహిత కమిషనరేటుగా గుర్తింపు పొందడమే లక్షంగా పనిచేయాలని వరంగల్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ పిలుపునిచ్చారు గురువారం మాదాకా ద్రావ్యల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు మత్తు పదార్తాలను ఈ సమాజం నుంచి తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు ముందునడావాలని కోరారు అదే విధంగా పోలీసులకు సహకరించాలని కోరారు

0
79 views