logo

సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహం విపరీతమైన దుర్గంధం.

నంద్యాల జిల్లా /కోవెలకుంట్ల (AIMA MEDAI):
కోవెలకుంట్ల వెలగటూరు దారిలో ఉన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహం వద్ద మురుగు కాలువ పై పూర్తిగా కప్పి ఉంచకపోవడంతో విపరీతమైన దుర్గంధం వాసన వస్తుండడంతో అటుగా వెళ్లే వారే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి.. వసతి గృహంలో ఉన్న బాలికలకు దోమలు, ఈగలు, దుర్వాసన దుర్భరమైన స్థితిని చిత్రంలో చూడవచ్చు.

7
259 views