మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడిని ఖండించి న బిజేపి జాతీయ బీ సీ కమీషన్ మాజీ సభ్యులు: తల్లోజు ఆచారి
అచ్చంపేట, జూన్
మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడిని ఖండించి న బిజేపి జాతీయ బీ సీ కమీషన్ మాజీ సభ్యులు: తల్లోజు ఆచారి
అచ్చంపేట, జూన్ 28,:
మహాన్యూస్,కార్యాలయంపై జరిగిన దాడిని బిజెపి నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజుఆచారి,ఖండించారు, ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను, పరిష్కార మార్గాల ను కూడా ప్రజల కు ప్రభుత్వా లకు ప్రపంచానికి చెప్పే మీడియాపైదాడిముమ్మాటికీఅప్రజాస్వామ్యం.ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందే.ప్రజలు, సమాజందీన్నిఆమోదించరు.మహాన్యూస్,యాజమాన్యానికి,సిబ్బందికి,జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్న బిజెపి నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి